MBNR: ఉద్యోగం కోసం ఆశతో వెళ్లిన ఓ బీసీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన జియో ఆఫీస్ మేనేజర్ మధుకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ SI విజయ్ తెలిపారు. సోమవారం నిందితుడు మధుకర్ రెడ్డిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌తో జియో ఆఫీస్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెందిన రవి ముదిరాజ్ పేర్కొన్నారు.