KMR: జిల్లాలో ఎన్నికల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. మాజీ MLA గంప గోవర్ధన్ స్వగ్రామం బస్వాపూర్ తుడుం పద్మ (కాంగ్రెస్), షబ్బీర్ అలీ ఇలాకాలో పోతుగంటి సంతోష్ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి విజయ, మాజీ MLA ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామం ఎర్రపహాడ్లో మల్లవ్వ (BJP), కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి స్వగ్రామం దేమికలాన్లో భార్గవి (BRS) గెలిచారు.