HYD: ప్రజలే కేంద్ర బిందువుగా పోలీసు వ్యవస్థ పని చేయాలని సీపీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటిసారిగా మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిశీలించి కేసు రివ్యూ నిర్వహించారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసులు కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తామని వివరించారు. ఈ రివ్యూ మీటింగ్లో రికార్డులను సైతం పరిశీలించినట్లు తెలిపారు.