MDCL: హైదరాబాద్లోని ఇఫ్లూ విశ్వవిద్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా NTSWA ఉపాధ్యక్షుడు మహమ్మద్ అల్తాఫ్ ఆధ్వర్యంలో సహాయక సిబ్బందికి చీరాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ నాగరాజు పాల్గొన్నారు. వారితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.