WGL: నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్లో పోలీసులు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ సీఐ రఘుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ యువకులు రక్త దానం చేయడం అభినందనీయమని అన్నారు.