SRD: మండలంలోని మూడు బస్టాండ్లలో బోరు వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఖేడ్ RTC డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం ఖేడ్లో జహీరాబాద్ MPసురేష్ శెట్కార్ను ఆయన నివాసంలో కలుసుకొని ఖేడ్, కంగ్టి, న్యాల్కల్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బోర్లు అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించి ఎంపీ నిధులతో బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.