ADB: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మరో ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ CI నాగరాజు తెలిపారు. 2015లో కలెక్టర్ ఓల్డ్ హౌజింగ్ బోర్డు సమీపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి స్థలాన్ని అప్పగించారు. ఈ స్థలానికి సంబంధించి గడుగు గంగన్న ఫోర్జరీ పత్రాలను 2019లో సృష్టించాడన్నారు.