MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన వసతి గృహాలు గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు అందడం లేదు. 2025 జూన్ నెల నుంచి అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. 3-7 తరగతుల విద్యార్థులకు 150, విద్యార్థినులకు 175, 7-8 తరగతుల విద్యార్థులకు 200, విద్యార్థినులకు 275 రూపాయలు చెల్లిస్తున్నారు. 950 మంది విద్యార్థులు హాస్టళ్లలో చదువుతున్నారు