SRPT: సూర్యాపేట జిల్లా గ్రంధాలయ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకొని, సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీటి రామారావు కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో జరిగిన గ్రంధాలయ ఉద్యమంలో కాళోజి కీలకపాత్ర పోషించరాని ఆయన అన్నారు.