మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అబ్జర్వర్ డాక్టర్ అంజలి దరఖాస్తులను స్వీకరించి, పారదర్శకంగా సెలక్షన్ ప్రాసెస్ కొనసాగిస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ కుమార్ యాదవ్ DCC ప్రెసిడెంట్ పదవి కోసం దరఖాస్తు చేశారు.