HYD: హైదరాబాద్లో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఆటోలు కనిపించకుండా కొత్త బడ్జెట్లో ముఖ్య ప్రణాళికలు ప్రకటించారు. CURE (ORR) పరిధిలోని ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. AI వినియోగాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టారు. HILT పాలసీ ప్రకారం పరిశ్రమలను ORR పరిధి వెలుపల తరలించాలని నిర్ణయించారు.