మేడ్చల్: బాచుపల్లి పరిధిలో 2 ప్లాట్లు, మేడిపల్లి 117, ప్రతాప సింగారం 65, ఇలా.. HMDA పరిధిలో అనేక ప్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. స్థలాల విక్రయానికి సిద్ధంగా ఉన్నప్పటికీ HMDA మాత్రం దూకుడుగా ప్రవర్తించడం లేదని అక్కడి ప్రజలు తెలిపారు. ప్రజల నుంచి స్పందన ఉన్నప్పటికీ దృష్టి సారించడం లేదన్నారు. వెంటనే పెండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.