ELR: గ్రామాలను పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత పంచాయితీ కార్యదర్శులపై ఉందని ఉంగుటూరు ఎంపీడీవో జి.ఆర్ మనోజ్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, కార్యదర్శులు పాల్గొన్నారు.