SKLM: ప్రస్తుతం రైతులు బాగానే సాగు చేస్తున్న మరింత దిగుబడుల కోసం మంచి అవగాహనతో సాగు చేయాలని నరసన్నపేట ఏడి ఎల్వి మధు అన్నారు. మంగళవారం సారవకోట మండలం బుడితి చీడిపూడి గ్రామంలో జరిగిన పొలం తెలుస్తుంది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు అవసరమైన అవగాహనలు చూసిన అందజేశారు. ఆయనతో ఏవో వెంకట్రావు పాల్గొన్నారు.