NRML: కుబీర్ మండలం సోనారి అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో సాగర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఇందులో గ్రామపంచాయతీ సెక్రటరీ వినయ్, అంగన్వాడీ సిబ్బంది తదితరులున్నారు.