MDK: తూప్రాన్ పట్టణ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 75వ వన మహోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. వన మహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. నాటిన మొక్కలను రక్షించాలని గణేష్ రెడ్డి సూచించారు.