SRD: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధించాలని సమగ్ర శిక్ష AMO అనురాధ అన్నారు. సంగారెడ్డి లోని బీసీ స్టడీ సర్కిల్లో ఎస్జీటీ నూతన ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మూడు రోజులపాటు ఇచ్చిన శిక్షణను సద్వినిగం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్, అధికారి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.