SDPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి వారి పుష్ప రథ యాత్ర మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రథోత్సవంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్ బొగ్గుల స్వప్న సురేష్, నాయకులు నర్సింగరావు, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.