RR: మార్గశిర పౌర్ణమి సందర్భంగా శంకర్పల్లిలోని కొత్తగూడ లోఉన్న పాతాళ త్రికోన మహాకాళి ఆలయంలో రేపు ఉదయం 11 గంటల 10 నిమిషములకు గంగ యమునా సరస్వతి జల మహా హోమం ఉంటుందని ఆలయ ధర్మాధికారి మాధవ రెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షలు పొందాలని కోరారు.