CTR: చిత్తూరు జిల్లాలో 12 మంది ఎస్సైలు బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూ డీ ఉత్తర్వులు జారీ చేశారు. సదుం షేక్షావలి, ఎన్ఆర్ పేట నాగ సౌజన్య, సోమల శివ శంకర్, రొంపిచర్ల సుబ్బారెడ్డి, తవణంపల్లె చిరంజీవి, గుడిపల్లె శ్రీనివాసులు, వెదురుకుప్పం వెంకటసుబ్బయ్య బదిలీ అయ్యారు. వీరితోపాటు వీఆర్లో ఉన్న శ్రీనివాసరావు, డాక్టర్ నాయక్, నవీన్ బాబు, పార్థసారథి బదిలీ అయ్యారు.