VKB: దుద్యాల్ మండల పరిధిలోని గౌరారంలో రెండు CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు SI యాదగిరి తెలిపారు. గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పులిందర్ రెడ్డి సొంత ఖర్చుతో ప్రధాన కూడలిలో CC కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో CC కెమెరాలు దొంగతనాలు జరిగిన, అనుమానస్పద వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించిన గుర్తించవచ్చన్నారు.