NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులతో బుధవారం జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.పెండింగ్ కేసులు, POCSO కేసుల్లో త్వరగా చార్జ్షీట్లు దాఖలు చేయాలని, ప్రజావాణి/CCC పిటిషన్లు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి కోసం తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.