WGL: చెన్నారావుపేట TGSWRS పాఠశాలలో క్రిస్టమస్ హాలిడేస్కు విద్యార్థులను పంపించడం లేదని కొన్ని గంటల క్రితం గేట్ ముందు తల్లిదండ్రులు ఆందోళన చేసిన కార్యక్రమాన్ని HIT NENS ప్రచురించగా ఇట్టి విషయంపై డిస్టిక్ కోఆర్డినేటర్ అపర్ణ స్పందించి, విద్యార్థులను సెలవులకు తల్లిదండ్రులతో పంపించాలని ఆదేశించినట్లు పేర్కోన్నార. HIT NRWS సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.