జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో చేపడుతున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గ్రామ సర్పంచ్ ద్యావన పెల్లి రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీమతి వనపర్తి సౌమ్య, గ్రామ సెక్రటరీ పాతర్ల నవీన్, వార్డు సభ్యులు మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.