SKLM: అరసవిల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా, భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యం అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇవాళ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న జరగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజులు పాటు జరుపుతున్నామని తెలిపారు. ఈ ఏర్పాట్లపై జిల్లా జడ్పీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.