ATP: ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఈ-గవర్నర్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై విజయకుమార్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు ఈ చలానా వివరాలు తెలుసుకోవడం, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవడం, వివిధ పోలీసు సేవలను తెలుసుకోవచ్చన్నారు.