TG: రెగ్యులర్, జౌట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి.. కార్యదర్శులను ఆదేశించారు. జనవరి 26లోగా సీఎస్‌కు వివరాలివ్వాలన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు, EPF, ESI సౌకర్యంపై సీఎం ఆరా తీశారు. అద్దెభవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను JAN 26 కల్లా మర్చాలని అధికారులకు సూచించారు.
Tags :