NRPT: బ్యాంకులలో వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోలేని ఆస్తులను తిరిగి సొంతం చేసుకునేందుకు “మీ సొమ్ము మీ హక్కు” కార్యక్రమం చేపట్టినట్లు ఇంఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెహమాన్ హాజరయ్యారు. పలువురు ఖాతాదారులకు సొమ్ము పత్రాలను అందించారు.