SRCL: చందుర్తి మండలం కట్టాలింగంపేట సర్పంచ్ అవారి రమేష్, ఉపసర్పంచ్ ఎల్లా దశరథంలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పరశురాము కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, చెందుర్తి మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, బీసీ నాయకులుముద్దాల రాము, బీరయ్య, ఎండీ అజ్గారు, తదితరులు పాల్గొన్నారు.