BDK: కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి మంగళవారం పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్తీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.