BDK: జిల్లాలో ఓటరు జాబితా సవరణ డేటా మ్యాపింగ్ పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణను కూడా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని తహసీల్దారులకు సూచించారు. అలసత్వం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.