KKD: ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ నూని రమేష్ సూచించారు. మంగళవారం టౌన్ హాల్ సెంటర్లో ట్రాఫిక్‌పై ఆయన అవగాహన కల్పించారు. పండగ సీజన్ కావడంతో వేలాది మంది వాహనాలు రోడ్లపై వదిలేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వాహనా దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సీఐ సూచించారు.