కృష్ణా: యేసు ప్రభు చూపిన మంచి మార్గంలో కులమతాలకు అతీతంగా అందరం ఐకమత్యంగా నడుద్దాంమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఉయ్యూరులోని సీ.బీ.ఎం చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.