NLG: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను యథాతథంగా కొనసాగించి కూలీలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో మోడీ సర్కారు కొత్తగా తీసుక వచ్చిన వీబీజీ రాంజీ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను దహనం చేశారు.