KDP: క్షేత్రస్థాయిలో బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా పథక సంచాలకుల రమాదేవి స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టరేట్లో బాల్య వివాహాల నిరోధ చట్టంపై వివిధ శాఖల మహిళా ఉద్యోగులకు సమావేశం జరిగింది. మహిళల కూడా రక్షణగా ఉండాల్సిన బాధ్యత సచివాలయ పోలీసులదేనన్నారు.