CTR: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకూదని ఎస్సై షేక్షావలి సూచించారు. సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగంపై మంగళవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే శారీరిక, మానసిక సమస్యలు ఏర్పడతాయని తెలియజేశారు. విద్య పైనే దృష్టి సారించి.. విద్యార్థులు తల్లిదండ్రులకు ఆశయాలకు అనుగుణంగా బాగా చదువుకోవాలని పేర్కొన్నారు.