MDK: ఆయిల్ పామ్ సాగుతూ దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిని ఏం దీపిక సూచించారు. మండల పరిధిలోని మాల్పర్తి గ్రామంలోని శంకరయ్య వ్యవసాయ క్షేత్రంలో మొక్కల నాటి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తుందని తెలిపారు.