NLG: నట్టల నివారణ శిబిరాన్ని మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామ సర్పంచి వల్లముల సంతోష్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. సందర్భంలో సర్పంచ్ మాట్లాడుతూ.. గొర్రెలు మేకలను నట్టల నుంచి కాపాడుకోవడానికి పశు వైద్య శాఖ అధికారులు అందజేస్తున్న వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు.