హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై RGV ఘాటుగా స్పందించాడు. ‘హే శివాజీ, నువ్వు ఎవరైనా కావచ్చు.. నీ ఇంట్లో ఆడవాళ్లు నీలాంటి సంస్కారం లేని వ్యక్తిని భరించగలిగితే, వెళ్లి వారికి నీతులు చెప్పుకో. అంతే కానీ, ఇతర మహిళల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ పనికిమాలిన అభిప్రాయాలను నీ దగ్గరే ఉంచుకో’ అంటూ ‘X’ వేదికగా ట్విట్ చేశాడు.