SRD: పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ శివరాం, ఉప సర్పంచ్ శ్రీను అన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలంలోని రూప్లా తండా ప్రాథమిక పాఠశాలలో దాతలు అందజేసిన కంప్యూటర్ను స్థానిక హెచ్ఎం కు అందించారు.. పాఠశాల విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని గ్రామ విద్యావంతులు రవి తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కు హెచ్ఎం ధన్యవాదాలు తెలిపారు.