WGL: నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో COG గ్రామ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని కాకతీయ కెనాల్ కాల్వకు 100 మీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించుకోవాలి. అతి నిబంధనను ఉల్లగించి ఇళ్లు నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.