SRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గొర్రెల నట్టల మందును గొర్ల పెంపకం దారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఉచిత నట్టల నివారణ మందులను త్రాగించే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.