కృష్ణా: తాడిగడపలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. గుడివాడలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత రాజశేఖర్, వెంకట నాగబాబు, వీర్రాజు, నాగమణి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.