KMM: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చూస్తే సహించేది లేదని లంబాడీ జేఏసీ నాయకులు రవి రాథోడ్ హెచ్చరించారు. శనివారం పాండురంగాపురం సేవలాల్ దేవాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంజారా జాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న కోయ గిరిజన నాయకుల వైఖరికి నిరసనగా ఆదివారం ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద నిర్వహించే బంజారాల ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని కోరారు.