WGL: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్నదని బీసీ జేఏసీ ఛైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 2న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కళింగ భవన్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరుగనుందని చెప్పారు. వరంగల్ జిల్లా బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘ నాయకులు హాజరై ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.