WGL: జిల్లా లైసెన్స్ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో AJC కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు బిక్షపతి మాట్లాడుతూ.. మండలాలకు కేటాయించిన సర్వే పనులకు నెలకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తూ.. లైసెన్స్ సర్వేయర్లకు ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్లేర్లు పాల్గొన్నారు.