ATP: ప్రజలు, రైతులు చేసిన పోరాటాల ఫలితంగానే రాప్తాడుకు రేమండ్స్ పరిశ్రమ వచ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాప్తాడులో రూ. 479 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేసి, రెండేళ్లలో 4 వేల మందికి ఉపాధి కల్పిస్తారని సునీత తెలిపారు.