KNR: ‘మొంథా’ తుఫాను ప్రభావం వల్ల కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నవి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకవస్తున్నారు. దీనికి తోడు కార్తీక మాసం, శుభ కార్యాలు ఉండటం వల్ల కూరగాయలకు డిమాండ్ పెరిగింది. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరగటం వల్ల సామాన్యులు కొనలేక పోతున్నారు. ఇటీవల పప్పు దినుసులకు రేట్లు పెరిగిన విషయం తెలిసిందే.