VSP: అన్నా క్యాంటీన్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని నిర్వాహకులకు కమిషనర్ ఆదేశించారు. సోమవారం కేజీహెచ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను కమీషనర్ తనిఖీ చేశారు. ఉదయం పలహారానికి 650 మంది, మధ్యాహ్నం భోజనానికి 750 మంది వరకు వస్తున్నారని కమిషనర్‌కు నిర్వాహకురాలు వివరించారు. క్యాంటీన్ పరిసరాలను పూర్తిగా ఒకసారి పరిశుభ్రపరిచి నిర్వాహకులకు అందించాలని కలెక్టర్ అదేశించారు.