కృష్ణా: పుస్తకాలలో నేర్చుకోవడం మాత్రమే కాదు, ప్రత్యక్ష శిక్షణ ద్వారా విద్యార్థులకు అనుభవం పెంపొందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళకుమారి అన్నారు. మచిలీపట్నం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల కళాశాల ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న On The Job Training (OJT) కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.